షాపర్స్ స్టాప్ విస్తరణ
ABN , First Publish Date - 2020-02-08T07:30:50+05:30 IST
సాఫ్ట్‌వేర్ నిపుణులు, యువతను ఆకర్షించడానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షాపర్స్..

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సాఫ్ట్‌వేర్ నిపుణులు, యువతను ఆకర్షించడానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షాపర్స్ స్టాప్ కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. హైదరాబాద్ లో ఇది 6వ స్టోర్ అని షాపర్స్ స్టాప్ కస్టమర్ కేర్ అసోసియేట్, ఎండీ, సీఈఓ రాజీవ్ సూరి తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా కంపెనీ స్టోర్లు 90కి చేరాయి.