రైట్స్‌ ఇష్యూ రికార్డు తేదీ 14: ఆర్‌ఐఎల్‌

ABN , First Publish Date - 2020-05-11T06:48:14+05:30 IST

రైట్స్‌ ఇష్యూ కోసం రికార్డు తేదీగా మే 14ను ఖరారు చేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వెల్లడించింది. రూ.53,125 కోట్లతో ప్రకటించిన ఈ రైట్స్‌ ఇష్యూలో భాగంగా ప్రతి 15 ఆర్‌ఐఎల్‌ షేర్లకు ఒక షేరును జారీ చేయనున్నట్లు...

రైట్స్‌ ఇష్యూ రికార్డు తేదీ 14: ఆర్‌ఐఎల్‌

న్యూఢిల్లీ: రైట్స్‌ ఇష్యూ కోసం రికార్డు తేదీగా మే 14ను ఖరారు చేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)  వెల్లడించింది. రూ.53,125 కోట్లతో ప్రకటించిన ఈ రైట్స్‌ ఇష్యూలో భాగంగా ప్రతి 15 ఆర్‌ఐఎల్‌ షేర్లకు ఒక షేరును జారీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 30వ తేదీ నాటి షేరు ముగింపు ధరపై 14 శాతం డిస్కౌంట్‌తో ఒక్కో షేరును రూ.1,257కు జారీ చేయనుంది. 


Updated Date - 2020-05-11T06:48:14+05:30 IST