దిగొచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

ABN , First Publish Date - 2020-03-13T07:41:37+05:30 IST

కూరగాయలు, వంట గదిలో అధికంగా ఉపయోగించే ఇతర దినుసుల ధరలు తగ్గడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో..

దిగొచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

కూరగాయలు, వంట గదిలో అధికంగా ఉపయోగించే ఇతర దినుసుల ధరలు తగ్గడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.58 శాతానికి దిగొచ్చింది. జనవరి నెలలో ఇది 7.59 శాతం ఉంది.

Read more