రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ సూపర్‌హిట్‌

ABN , First Publish Date - 2020-06-04T05:46:18+05:30 IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ రైట్స్‌ ఇష్యూ సూపర్‌ హిట్టయింది. బుధవారం ముగిసిన ఈ ఇష్యూ 1.6 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. రూ.53,124 కోట్లు సమీకరించాలని...

రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ సూపర్‌హిట్‌

న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ రైట్స్‌ ఇష్యూ సూపర్‌ హిట్టయింది. బుధవారం ముగిసిన ఈ ఇష్యూ 1.6 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. రూ.53,124 కోట్లు సమీకరించాలని కంపెనీ భావించగా, వాటాదారుల నుంచి రూ.84,000 కోట్లకు ఆఫర్లు అందాయి. 


Updated Date - 2020-06-04T05:46:18+05:30 IST