రేంజ్‌రోవర్‌ @50

ABN , First Publish Date - 2020-06-18T06:14:46+05:30 IST

జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఎస్‌యూవీ రేంజ్‌రోవర్‌ మోడల్‌ విడుదలైన 50 సంవత్సరాలను పురస్కరించుకుని లిమిటెడ్‌ ఎడిషన్‌ రేంజ్‌రోవర్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. 1970 జూన్‌ 17న మార్కెట్‌లోకి తొలిసారి ప్రవేశించింది...

రేంజ్‌రోవర్‌ @50

  • లిమిటెడ్‌ ఎడిషన్‌ ఎస్‌యూవీ విడుదల

న్యూఢిల్లీ : జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఎస్‌యూవీ రేంజ్‌రోవర్‌ మోడల్‌ విడుదలైన 50 సంవత్సరాలను పురస్కరించుకుని లిమిటెడ్‌ ఎడిషన్‌ రేంజ్‌రోవర్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. 1970 జూన్‌ 17న మార్కెట్‌లోకి తొలిసారి ప్రవేశించింది. స్టాండర్డ్‌, లాంగ్‌ వీల్‌బే్‌సతో నాలుగు రంగుల్లో కొత్తగా విడుదల చేసిన రేంజిరోవర్‌ 1970 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని జేఎల్‌ఆర్‌ తెలిపింది. ప్రారంభం నుంచి ఇది ఎప్పటికప్పుడు కొత్త ప్రత్యేకతలు సంతరించుకుంటూనే ఉంది. ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ సదుపాయం గల తొలి ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది. 


Updated Date - 2020-06-18T06:14:46+05:30 IST