మార్కెట్లు పనిచేస్తాయ్..
ABN , First Publish Date - 2020-03-25T06:50:40+05:30 IST
ప్రధాని మోదీ 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ బుధవారం నాడు మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని...

ప్రధాని మోదీ 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ బుధవారం నాడు మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ ప్రకటించాయి.