ఫిబ్రవరి తర్వాత మొదటిసారి, పెట్రోలియం ఉత్పత్తులు జంప్...

ABN , First Publish Date - 2020-11-15T22:06:34+05:30 IST

మార్చి చివరి వారం నుండి లాక్‌డౌన్ విధించడంతో పడిపోయిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్... కరోనా అన్‌లాక్ తర్వాత క్రమంగా మెరుగుపడుతోంది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల డిమాండ్ కరోనా మహమ్మారి ముందుస్థాయికి క్రమంగా చేరుకుంటోంది. అన్‌లాక్ తర్వాత డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజా రవాణా లేకపోవడంతో వాహనాల రాకపోకలు లేక డిమాండ్ కనిష్టానికి పడిపోయిన విషయం విదితమే.

ఫిబ్రవరి తర్వాత మొదటిసారి, పెట్రోలియం ఉత్పత్తులు జంప్...

ముంబై : మార్చి చివరి వారం నుండి లాక్‌డౌన్ విధించడంతో పడిపోయిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్... కరోనా అన్‌లాక్ తర్వాత క్రమంగా మెరుగుపడుతోంది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల డిమాండ్ కరోనా మహమ్మారి ముందుస్థాయికి  క్రమంగా చేరుకుంటోంది. అన్‌లాక్ తర్వాత డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజా రవాణా లేకపోవడంతో వాహనాల రాకపోకలు లేక డిమాండ్ కనిష్టానికి పడిపోయిన విషయం విదితమే. 

ఏప్రిల్ లో చమురు డిమాండ్ సగానికి పైగా క్షీణించింది. మే నుండి అన్‌లాక్ మొదలుకుని ఇంధనానికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఏ నెలకానెల డిమాండ్ పెరుగుతున్నప్పటికీ... ఏడాది ప్రాతిపదికన(2019 లో అదే నెలతో చూస్తే) మాత్రం తగ్గుదలను నమోదు చేసింది.ఫిబ్రవరి తర్వాత మళ్లీ అక్టోబరులో...ఫిబ్రవరి తర్వాత మొదటిసారి, పెట్రోలియం ఉత్పత్తులు జంప్... 

ముంబై : మార్చి చివరి వారం నుండి లాక్‌డౌన్ విధించడంతో పడిపోయిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్... కరోనా అన్‌లాక్ తర్వాత క్రమంగా మెరుగుపడుతోంది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల డిమాండ్ కరోనా మహమ్మారి ముందుస్థాయికి  క్రమంగా చేరుకుంటోంది. అన్‌లాక్ తర్వాత డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజా రవాణా లేకపోవడంతో వాహనాల రాకపోకలు లేక డిమాండ్ కనిష్టానికి పడిపోయిన విషయం విదితమే. 

ఏప్రిల్ లో చమురు డిమాండ్ సగానికి పైగా క్షీణించింది. మే నుండి అన్‌లాక్ మొదలుకుని ఇంధనానికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఏ నెలకానెల డిమాండ్ పెరుగుతున్నప్పటికీ... ఏడాది ప్రాతిపదికన(2019 లో అదే నెలతో చూస్తే) మాత్రం తగ్గుదలను నమోదు చేసింది.ఫిబ్రవరి తర్వాత మళ్లీ అక్టోబరులో...

     దసరా, దీపావళి పండుగల సీజన్ నేపథ్యంలో అక్టోబరు నెలలో ఇంధన డిమాండ్ 2.7 శాతం జంప్ చేసి 17.8 మిలియన్ టన్నులకు చేరింది. ఇక... 2019 ఇదే నెలలో 17.34 మిలియన్ టన్నుల ఇంధన వినియోగం జరిగింది. కరోనా సంక్షోభం తర్వాత ఒక నెలలో ఏడాది ప్రాతిపదికన వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి.  ఫిబ్రవరి తర్వాత ఏడు నెలల అనంతరం అంతకుముందు సంవత్సరంతో వృద్ధిని నమోదు చేసింది.

డిమాండ్ జంప్ అందుకే... 

పండుగ సీజన్ కావడంతో, ప్రజా సరుకు రవాణా వాహనాల రాకపోకలు పెరిగి, డీజిల్ వినియోగం కరోనా ముందుస్థాయికి చేరుకుంది. అలాగే వ్యక్తిగత రవాణాతో పెట్రోల్ వినియోగం పెరిగి సెప్టెంబరు నెలలోనే కరోనా ముందుస్థాయికి చేరుకుంది. అక్టోబరులో రెండూ ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. విద్యాసంస్థలు ప్రారంభమైతే పెట్రోల్, డీజిల్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశాలు 

Updated Date - 2020-11-15T22:06:34+05:30 IST