ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా లాప్‌టా్‌పలు
ABN , First Publish Date - 2020-12-15T06:55:37+05:30 IST
నోకియా బ్రాండ్ లాప్‌టా్‌ప్సను ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసింది. వీటి ధర రూ.59,990. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 పేరుతో వీటిని తీసుకువచ్చింది.
నోకియా బ్రాండ్ లాప్‌టా్‌ప్సను ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసింది. వీటి ధర రూ.59,990. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 పేరుతో వీటిని తీసుకువచ్చింది. 1.1 కిలో బరువు, 16.8 ఎంఎం మందం, 14 అంగుళాల హెచ్‌డీ స్ర్కీన్ నోకి యా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 లాప్‌టాప్ ప్రత్యేకతలు. దీనికి డాల్బీ విజన్, ఇంటెల్ ఐ5 20వ తరం క్వాడ్‌కోర్ ప్రాసెసర్ అమర్చారు.