నిప్పాన్ ఎంఎఫ్ ‘పాసివ్ ఫ్లెక్సీక్యాప్ ఎఫ్‌ఓఎఫ్’
ABN , First Publish Date - 2020-12-20T06:53:45+05:30 IST
నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌ఏఎం ఇండియా).. ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం నిప్పాన్ ఇండియా పాసివ్ ఫ్లెక్సీక్యాప్ ఎఫ్‌ఓఎ్‌ఫను తీసుకువచ్చింది...

నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌ఏఎం ఇండియా).. ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం నిప్పాన్ ఇండియా పాసివ్ ఫ్లెక్సీక్యాప్ ఎఫ్‌ఓఎ్‌ఫను తీసుకువచ్చింది. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్‌లోని యూనిట్లలో ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ నెల 24న ఈ ఎఫ్‌ఓఎఫ్ ముగియనుంది. ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.5,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులను పెంచుకుంటూ పోవచ్చు.