ముత్తూట్‌ గోల్డ్‌ షీల్డ్‌

ABN , First Publish Date - 2020-12-06T06:30:01+05:30 IST

బంగారు ఆభరణాల కోసం ముత్తూట్‌ ఫైనాన్స్‌.. ముత్తూ ట్‌ గోల్డ్‌ షీల్డ్‌ పేరుతో ప్రత్యేకంగా బీమా పథకాన్ని విడుదల చేసింది...

ముత్తూట్‌ గోల్డ్‌ షీల్డ్‌

బంగారు ఆభరణాల కోసం ముత్తూట్‌ ఫైనాన్స్‌.. ముత్తూ ట్‌ గోల్డ్‌ షీల్డ్‌ పేరుతో ప్రత్యేకంగా బీమా పథకాన్ని విడుదల చేసింది. ఇందుకోసం బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో జట్టు కట్టింది. బంగారం రుణాలు చెల్లించిన తర్వాత వినియోగదారులకు ఆభరణాలు ఇచ్చేటప్పుడు వాటికి బీమా కవరేజీ అందించే విధంగా ఈ పథకాన్ని దీన్ని తీర్చిదిద్దింది.  


Updated Date - 2020-12-06T06:30:01+05:30 IST