8న మొబైల్‌ ఇండియా కాంగ్రెస్‌ సదస్సు

ABN , First Publish Date - 2020-12-07T06:03:55+05:30 IST

ఈ నెల 8న ప్రారంభం కానున్న నాలు గో ఇండియా మొబైల్‌ కాంగ్రె్‌సను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని సెల్యూలార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) వెల్లడించింది...

8న మొబైల్‌ ఇండియా కాంగ్రెస్‌ సదస్సు

న్యూఢిల్లీ: ఈ నెల 8న ప్రారంభం కానున్న నాలు గో ఇండియా మొబైల్‌ కాంగ్రె్‌సను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని సెల్యూలార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా ఈ సమావేశాన్ని తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. 

Updated Date - 2020-12-07T06:03:55+05:30 IST