తెలంగాణలో ‘మిలానో’ స్టోర్

ABN , First Publish Date - 2020-12-13T07:36:53+05:30 IST

డాన్యూబ్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ ‘మిలానో’ తెలంగాణలో తొలి శానిటరీ, ఎలక్ట్రికల్‌, టైల్స్‌ ఉత్పత్తులతో కూడిన ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ప్రారభించింది...

తెలంగాణలో ‘మిలానో’ స్టోర్

డాన్యూబ్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ ‘మిలానో’ తెలంగాణలో తొలి శానిటరీ, ఎలక్ట్రికల్‌, టైల్స్‌ ఉత్పత్తులతో కూడిన  ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ప్రారభించింది. భారత్‌లో కంపెనీకి ఇది ఐదో ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌. ఈ స్టోర్‌లో పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యుత్తమ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 

Updated Date - 2020-12-13T07:36:53+05:30 IST