మారుతి సుజుకీ ఎస్‌-ప్రెస్సో ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్

ABN , First Publish Date - 2020-06-23T05:58:26+05:30 IST

మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. ఎస్‌-ప్రెస్సో ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్‌ను తీసుకువచ్చింది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన ఈ కారు ధర రూ.4.84 లక్షలు...

మారుతి సుజుకీ ఎస్‌-ప్రెస్సో ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్

మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. ఎస్‌-ప్రెస్సో ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్‌ను తీసుకువచ్చింది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన ఈ కారు ధర రూ.4.84 లక్షలు- రూ.5.13 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి.  


Read more