బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజన్‌తో ఇగ్నిస్‌

ABN , First Publish Date - 2020-02-08T07:00:29+05:30 IST

మారుతీ సుజుకీ సరికొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఇగ్ని్‌సను ఆటో షోలో ఆవిష్కరించింది. ఇందులో 1.2 లీటర్‌ బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజన్‌ ..

బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజన్‌తో ఇగ్నిస్‌

మారుతీ సుజుకీ సరికొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఇగ్ని్‌సను ఆటో షోలో ఆవిష్కరించింది. ఇందులో 1.2 లీటర్‌ బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజన్‌ ఉంది. ఈ కారు బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌లాంప్స్‌, 17.78 సెంటీమీటర్ల స్మార్ట్‌ ప్లే స్టూడియో, సరికొత్త ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సిస్టమ్‌తోపాటు లైవ్‌ ట్రాఫిక్‌, వాయిస్‌ రికగ్నిషన్‌, డ్రైవర్‌ సేఫ్టీ అలర్ట్స్‌, వెహికిల్‌ ఇన్ఫర్మేషన్‌ తదితర ఫీచర్లు ఈ కారులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 

Updated Date - 2020-02-08T07:00:29+05:30 IST