ఆన్‌లైన్‌లో అక్షయ తృతీయ అమ్మకాలు

ABN , First Publish Date - 2020-04-25T06:52:08+05:30 IST

అక్షయ తృతీయను పురస్కరించుకుని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూమ్‌లో బంగారు ఆభరణాల కొనుగోలు కోసం ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రారంభించినట్లు హైదరాబాద్‌లోని

ఆన్‌లైన్‌లో అక్షయ తృతీయ అమ్మకాలు

  • మలబార్‌ గోల్డ్‌ వెల్లడి

రామంతాపూర్‌ (ఆంధ్రజ్యోతి): అక్షయ తృతీయను పురస్కరించుకుని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూమ్‌లో బంగారు ఆభరణాల కొనుగోలు కోసం ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రారంభించినట్లు హైదరాబాద్‌లోని హబ్సిగూడ షోరూమ్‌ ఇన్‌చార్జి ఎండి అహ్మద్‌ సోఫీ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో ఆభరణాలను కొనుగోలు చేయవచ్చని, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని పేర్కొన్నారు. బంగారు ఆభరణాల ధరలో 30 శాతం, వజ్రాభరణాలపై 20 శాతం వరకు తగ్గింపు ఉంటుందన్నారు.


Updated Date - 2020-04-25T06:52:08+05:30 IST