టయోటా కొత్త ఫార్చూనర్
ABN , First Publish Date - 2020-08-07T06:47:01+05:30 IST
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ఫార్చూనర్‌ను విడుదల చేసింది. ఈ ఎస్యూవీ ధర రూ.36.88 లక్షలు (ఎక్స్‌షోరూమ్)...
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ఫార్చూనర్‌ను విడుదల చేసింది. ఈ ఎస్యూవీ ధర రూ.36.88 లక్షలు (ఎక్స్‌షోరూమ్). టయోటా రేసింగ్ డెవల్‌పమెంట్ (టీఆర్డీ)తో తీసుకువచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎస్యూవీ..4గీ 2, 4గీ4 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (డీజిల్) వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 4గీ2 ఆటోమెటిక్ వెర్షన్ ధర రూ.34.98 లక్షలుగా ఉండగా 4గీ4 వెర్షన్ ధర రూ.36.88 లక్షలుగా ఉంది.