లెక్సికాన్ ఇన్ఫోటెక్ లిమిటెడ్
ABN , First Publish Date - 2020-12-30T06:48:54+05:30 IST
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లెక్సికాన్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ ప్రతినిధులు మంగళవారం నాడు ఎస్‌బీఐ

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లెక్సికాన్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ ప్రతినిధులు మంగళవారం నాడు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు కంపెనీ కార్యకలాపాలు, పనితీరును వివరించారు.