రూ.1.36 లక్షల కోట్ల ఐటీ రిఫండ్స్‌

ABN , First Publish Date - 2020-11-26T08:03:29+05:30 IST

ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.36 లక్షల ఐటీ రిఫండ్స్‌ జారీ చేసింది. ఈ నెల 24 నాటికి 39.28 లక్షల మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రూ.36.028 కోట్లు, 1.96 లక్షల కార్పొరేట్‌ ఐటీ

రూ.1.36 లక్షల కోట్ల ఐటీ రిఫండ్స్‌

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.36 లక్షల ఐటీ రిఫండ్స్‌ జారీ చేసింది. ఈ నెల 24 నాటికి 39.28 లక్షల మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రూ.36.028 కోట్లు, 1.96 లక్షల కార్పొరేట్‌ ఐటీ చెల్లింపుదారులకు రూ.లక్ష కోట్ల రిఫం డ్స్‌ జారీ చేసినట్టు ఐటీ శాఖ ట్వీట్‌ చేసింది. 

Updated Date - 2020-11-26T08:03:29+05:30 IST