బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు: ఇండియా పోస్ట్
ABN , First Publish Date - 2020-04-12T06:11:09+05:30 IST
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల తుది గడువును జూన్ 30 వరకు పొడిగించినట్టు...
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల తుది గడువును జూన్ 30 వరకు పొడిగించినట్టు ఇండియా పోస్ట్ తెలిపింది.