కొత్త ఐప్యాడ్‌ల ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-09-16T06:22:40+05:30 IST

స్మార్ట్‌వాచ్‌లతోపాటు 8వ తరం ఐప్యాడ్‌ను, ఐప్యాడ్‌ ఎయిర్‌ 2020 వెర్షన్‌ను సైతం లాంచ్‌ చేసింది.

కొత్త ఐప్యాడ్‌ల ఆవిష్కరణ

స్మార్ట్‌వాచ్‌లతోపాటు 8వ తరం ఐప్యాడ్‌ను, ఐప్యాడ్‌ ఎయిర్‌ 2020 వెర్షన్‌ను సైతం లాంచ్‌ చేసింది. శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్న ఐప్యాడ్‌ ధర 329 డాలర్లు

కాగా.. ఐప్యాడ్‌ ఎయిర్‌ రేటు 599 డాలర్లు. వచ్చేనెలలో మార్కెట్లోకి వస్తుందని యాపిల్‌ వెల్లడించింది. 


Updated Date - 2020-09-16T06:22:40+05:30 IST