ఇన్వెస్కో గ్లోబల్‌ కన్స్యూమర్‌ ట్రెండ్స్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2020-12-06T06:28:31+05:30 IST

ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌.. కొత్త ఓపెన్‌ ఎండె డ్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ‘ఇన్వెస్కో ఇండియా-ఇన్వెస్కో గ్లోబల్‌ కన్స్యూమర్‌ ట్రెండ్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ పేరుతో దీన్ని విడుదల చేసింది...

ఇన్వెస్కో గ్లోబల్‌ కన్స్యూమర్‌ ట్రెండ్స్‌ ఫండ్‌

ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌.. కొత్త ఓపెన్‌ ఎండె డ్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ‘ఇన్వెస్కో ఇండియా-ఇన్వెస్కో గ్లోబల్‌ కన్స్యూమర్‌ ట్రెండ్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఇన్వెస్కో గ్లోబల్‌ కన్స్యూమర్‌ ట్రెండ్స్‌ ఫండ్‌లో ఉన్న షేర్లలోని అసెట్స్‌లో 95-100 శాతం వరకు పెట్టుబడులను ఈ ఫండ్‌ పెట్టనుంది. ఈ నెల 4 ప్రారంభమైన ఈ కొత్త ఫండ్‌ సిరీస్‌ 18న ముగియనుంది. ఈ ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.1,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడిని పెంచుకోవచ్చు. కాగా క్రమానుగుత పెట్టుబడి (సిప్‌) కోసం కనీస పెట్టుబడి రూ.500. ఆ తర్వాత రూపాయి చొప్పున పెంచుకుంటూ పోవచ్చు. 

Read more