కుప్పకూలిన పారిశ్రామికం

ABN , First Publish Date - 2020-08-12T06:13:53+05:30 IST

తయారీ, గనులు, విద్యుత్‌ రంగాల్లో భారీగా ఉత్పత్తి క్షీణించడంతో జూన్‌ నెలలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 16.6 శాతం క్షీణతను నమోదు చేసింది. తయారీ రంగంలో 17.1 శాతం, మైనింగ్‌ రంగంలో 19.8 శాతం, విద్యుత్‌ రంగంలో 10 శాతం క్షీణత నమోదైంది...

కుప్పకూలిన పారిశ్రామికం

న్యూఢిల్లీ: తయారీ, గనులు, విద్యుత్‌ రంగాల్లో భారీగా ఉత్పత్తి క్షీణించడంతో జూన్‌ నెలలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 16.6 శాతం క్షీణతను నమోదు చేసింది. తయారీ రంగంలో 17.1 శాతం, మైనింగ్‌ రంగంలో 19.8 శాతం, విద్యుత్‌ రంగంలో 10 శాతం క్షీణత నమోదైంది. అయితే కరోనా ముందు కాలం నాటి గణాంకాలతో కరోనా తర్వాతి కాలం నాటి గణాంకాలను పోల్చడం ఏమాత్రం సమంజసం కాదని కేంద్ర గణాంకాల శాఖ పేర్కొంది. అయితే గత జూన్‌తో పోల్చితే మాత్రం ఐఐపీ 1.3 శాతం పెరిగింది. 

Updated Date - 2020-08-12T06:13:53+05:30 IST