పందులకు ఐఐఎల్ టీకా
ABN , First Publish Date - 2020-05-29T06:07:59+05:30 IST
హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్).. ఆర్ఎన్ఏ వైరస్ కారణంగా పందుల్లో వచ్చే క్లాసికల్ స్వైన్ ఫీవర్ (సీఎ్సఎ్ఫ)కు టీకాను విడుదల చేసింది. ‘రక్షా క్లాస్’ బ్రాం డ్తో దీన్ని మార్కెట్లోకి విడుదల...

హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్).. ఆర్ఎన్ఏ వైరస్ కారణంగా పందుల్లో వచ్చే క్లాసికల్ స్వైన్ ఫీవర్ (సీఎ్సఎ్ఫ)కు టీకాను విడుదల చేసింది. ‘రక్షా క్లాస్’ బ్రాం డ్తో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) సహకారంతో ఈ వ్యాక్సిన్ను ఐఐఎల్ అభివృద్ధి చేసింది.
-హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్)