ఐసీఐసీఐ ప్రు బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2020-12-27T09:36:55+05:30 IST

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీమ్‌.. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌’ను తీసుకువచ్చింది.

ఐసీఐసీఐ ప్రు బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీమ్‌.. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌’ను తీసుకువచ్చింది. ఈక్విటీ, ఈక్వి టీ ఆధారిత పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో లాభాలను అందించే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిదిద్దింది. ఈ నెల 29న ప్రారభం కానున్న ఈ ఫండ్‌ 2021 జనవరి 12న ముగుస్తుంది. దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడం ఈ ఫండ్‌ ప్రత్యేకత. 

Updated Date - 2020-12-27T09:36:55+05:30 IST