ఆన్‌లైన్‌లో హ్యుండయ్ కార్ల కొనుగోలుకు ఐసీఐసీఐ ఫైనాన్స్
ABN , First Publish Date - 2020-06-23T06:00:47+05:30 IST
హ్యుండయ్ మోటార్స్ తమ వాహనాలకు ఆన్‌లైన్ రిటైల్ ఫైనాన్సింగ్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది...

హ్యుండయ్ మోటార్స్ తమ వాహనాలకు ఆన్‌లైన్ రిటైల్ ఫైనాన్సింగ్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్‌లైన్‌లో కార్ల కొనుగోలు పోర్టల్ ‘క్లిక్ టు బై’ ద్వారా విభిన్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంచిన తొలి కంపెనీ తమదేనని తెలిపింది.