హీరో మోటో సరికొత్త స్ల్పెండర్
ABN , First Publish Date - 2020-10-20T05:38:05+05:30 IST
ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్.. మార్కెట్లోకి సరికొత్త ఎడిషన్ స్ల్పెండర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.64,470 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). మోటార్‌సైకిల్ కొనుగోలు సమయంలో వినియోగదారుల అభిరుచులకు....
ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్.. మార్కెట్లోకి సరికొత్త ఎడిషన్ స్ల్పెండర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.64,470 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). మోటార్‌సైకిల్ కొనుగోలు సమయంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్డ్ గ్రాఫిక్స్‌తో అందిస్తున్నట్లు హీరో మోటో తెలిపింది. మోటార్‌సైకిల్ విభాగంలో ఈ తరహా ప్రయత్నం ఇదే తొలిసారని పేర్కొంది.