హీరో గ్లామర్‌ బ్లేజ్ 125 సీసీ

ABN , First Publish Date - 2020-10-13T07:31:48+05:30 IST

హీరో మోటోకార్ప్‌.. మార్కెట్లోకి 125 సీసీ గ్లామర్‌ బ్లేజ్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.72,000 (ఎక్స్‌షోరూమ్‌).

హీరో గ్లామర్‌ బ్లేజ్ 125 సీసీ

హీరో మోటోకార్ప్‌.. మార్కెట్లోకి 125 సీసీ గ్లామర్‌ బ్లేజ్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.72,000 (ఎక్స్‌షోరూమ్‌). కొత్త గ్లామర్‌ వేరియంట్‌లో హ్యాండిల్‌బార్‌ వద్ద యూఎస్‌బీ చార్జర్‌తో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లను పొందుపరిచింది. ఇటీవల విడుదల చేసిన గ్లామర్‌కు మంచి స్పందన లభించటంతో తాజాగా బ్లేజ్‌ ఎడిషన్‌ను తీసుకువచ్చినట్లు హీరో మోటో తెలిపింది. 

Updated Date - 2020-10-13T07:31:48+05:30 IST