విదేశీ మారక నిల్వల కొత్త రికార్డు

ABN , First Publish Date - 2020-07-18T06:33:14+05:30 IST

దేశంలో విదేశీ మారకం నిల్వ లు జూలై 10వ తేదీతో ముగిసిన వారం లో మరో కొత్త రికార్డు స్థాయికి చేరాయి.

విదేశీ మారక నిల్వల కొత్త రికార్డు

ముంబై: దేశంలో విదేశీ మారకం నిల్వ లు జూలై 10వ తేదీతో ముగిసిన వారం లో మరో కొత్త రికార్డు స్థాయికి చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల పెరుగుదల కారణంగా అవి 3108 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 5,16,362 డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ తాజాగా తెలిపింది. 


Updated Date - 2020-07-18T06:33:14+05:30 IST