16-21 తేదీల్లో ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌

ABN , First Publish Date - 2020-10-04T06:15:34+05:30 IST

వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ఫ్లిప్‌కార్ట్‌ ఈ నెల 16 నుంచి 21 వ తేదీ వరకు ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది...

16-21 తేదీల్లో ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌

వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ఫ్లిప్‌కార్ట్‌ ఈ నెల 16 నుంచి 21 వ తేదీ వరకు ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. పండగల సీజన్‌ను పురస్కరించుకుని ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్‌లో ప్రస్తుత, కొత్త కస్టమర్ల కోసం విస్తృత స్థాయిలో ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎ్‌సఎంఈలు, విక్రేతలకు వారి ఉత్పత్తులను విక్రయిచేందుకు అవకాశాలను కల్పిస్తోంది. మరోవైపు అమెజాన్‌ కూడా వచ్చే వారం గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-10-04T06:15:34+05:30 IST