14 నుంచి రెండో విడత భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

ABN , First Publish Date - 2020-07-05T05:56:28+05:30 IST

ఎడెల్‌వైజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రెండో విడత భారత్‌ బాండ్‌ ఈటీఎ ఫ్‌ను ప్రారంభించింది. కొత్త భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ల కాలపరిమితి వరుసగా 2025....

14 నుంచి రెండో విడత భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

ఎడెల్‌వైజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రెండో విడత భారత్‌ బాండ్‌ ఈటీఎ ఫ్‌ను ప్రారంభించింది. కొత్త భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ల కాలపరిమితి వరుసగా 2025 ఏప్రిల్‌, 2031 ఏప్రిల్‌లో ముగుస్తుంది. పెట్టుబడులకు జూలై 14 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటాయి. రెండు ఈటీఎఫ్‌ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనుంది. దీంతోపాటు రూ. 11,000 కోట్ల గ్రీన్‌ షూ ఆప్షన్‌ ఉంటుంది. నిఫ్టీ భారత్‌ బాండ్‌ సూచీల్లో ఏఏఏ రేటింగ్‌ కలిగి న పీఎస్‌యూ కంపెనీల్లో ఈ ఈటీ ఎ ఫ్‌ నిధులను పెట్టుబడిగా పెడతారు. 

Updated Date - 2020-07-05T05:56:28+05:30 IST