అమెరికా కంపెనీతో వివాదానికి స్వస్తీ... అందుకే... డాక్టర్ రెడ్డీస్ లాబ్...

ABN , First Publish Date - 2020-09-19T00:06:05+05:30 IST

అమెరికాకు చెందిన బ్రిస్టోల్ మైర్స్ స్కిబ్స్ యూనిట్ సెల్‌జీన్‌తో పేటెంట్ వివాదాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పరిష్కరించుకున్న విషయం తెలిసిందే. క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే రెవ్లిమిడ్ క్యాప్సుల్స్ పేటెంట్ హక్కులపై రెండు సంస్థల మధ్య గతంలో వివాదం తలెత్తింది. ఈ వివాదం ఇప్పుడు పరిష్కారమైంది. రష్యా స్నుత్నిక్-వీపై అంతకుముందు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది.

అమెరికా కంపెనీతో వివాదానికి స్వస్తీ... అందుకే... డాక్టర్ రెడ్డీస్ లాబ్...

హైదరాబాద్ : అమెరికాకు చెందిన బ్రిస్టోల్ మైర్స్ స్కిబ్స్ యూనిట్ సెల్‌జీన్‌తో పేటెంట్ వివాదాన్ని  డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పరిష్కరించుకున్న విషయం తెలిసిందే. క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే రెవ్లిమిడ్ క్యాప్సుల్స్ పేటెంట్ హక్కులపై రెండు సంస్థల మధ్య గతంలో వివాదం తలెత్తింది. ఈ వివాదం ఇప్పుడు పరిష్కారమైంది. రష్యా స్నుత్నిక్-వీపై అంతకుముందు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది.

భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి అనుమతి లభించిన తర్వాత 10 కోట్ల డోసుల వ్యాక్సీన్లను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్ సరఫరా చేయనుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేర్లు రెండు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నానికి షేర్ ధర దాదాపు 10 శాతం లాభపడి రూ. 5,287 కు వెళ్ళింది. 

Updated Date - 2020-09-19T00:06:05+05:30 IST