నెఫ్రోప్లస్‌ ‘డయాలసిస్‌ ఆన్‌ వీల్స్‌’

ABN , First Publish Date - 2020-07-15T05:38:29+05:30 IST

నెఫ్రోప్లస్‌ ‘డయాలసిస్‌ ఆన్‌ వీల్స్‌’ సేవను ప్రారంభించింది. డయాలసిస్‌ చేయడానికి అవసరమైన పరికరాలున్న వ్యాన్‌ ఇంటి వద్దకే వచ్చి రోగికి డయాలిసిస్‌ చేస్తుందని...

నెఫ్రోప్లస్‌ ‘డయాలసిస్‌ ఆన్‌ వీల్స్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నెఫ్రోప్లస్‌ ‘డయాలసిస్‌ ఆన్‌ వీల్స్‌’ సేవను ప్రారంభించింది. డయాలసిస్‌ చేయడానికి అవసరమైన పరికరాలున్న వ్యాన్‌ ఇంటి వద్దకే వచ్చి రోగికి డయాలిసిస్‌ చేస్తుందని నెఫ్రోప్లస్‌ సీఈఓ విక్రమ్‌ ఉప్పల తెలిపారు. ప్రయోగాత్మకంగా ఢిల్లీ, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో ఈ సేవను ప్రారంభించారు. 


Updated Date - 2020-07-15T05:38:29+05:30 IST