సైయెంట్‌ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ

ABN , First Publish Date - 2020-11-07T06:15:38+05:30 IST

ఆస్ట్రేలియాకు చెందిన టెక్నాలజీ కన్సల్టెన్సీ కంపెనీని సైయెంట్‌ కొనుగోలు చేసింది. ఇంటిగ్రేటెడ్‌ గ్లోబల్‌ పార్టనర్స్‌ పీటీవై లిమిటెడ్‌లో 100 శాతం వాటాకు ఒప్పందం...

సైయెంట్‌ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ

హైదరాబాద్‌  (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): ఆస్ట్రేలియాకు చెందిన టెక్నాలజీ కన్సల్టెన్సీ కంపెనీని సైయెంట్‌ కొనుగోలు చేసింది. ఇంటిగ్రేటెడ్‌ గ్లోబల్‌ పార్టనర్స్‌ పీటీవై లిమిటెడ్‌లో 100 శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుకు ఆస్ట్రేలియా విదేశీ పెట్టుబడుల సమీక్ష బోర్డు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చినట్లు తెలిపింది. 


Updated Date - 2020-11-07T06:15:38+05:30 IST