తగ్గిన కరెంట్‌ ఖాతా లోటు

ABN , First Publish Date - 2020-03-13T07:42:27+05:30 IST

దేశంలో కరెంట్‌ ఖాతా లోటు డిసెంబరు త్రైమాసికంలో జీడీపీలో 0.2 శాతం తగ్గింది. అంటే కరెన్సీ విలువలో..

తగ్గిన కరెంట్‌ ఖాతా లోటు

దేశంలో కరెంట్‌ ఖాతా లోటు డిసెంబరు త్రైమాసికంలో జీడీపీలో 0.2 శాతం తగ్గింది. అంటే కరెన్సీ విలువలో 140 కోట్ల డాలర్ల మేరకు తగ్గింది. ఆర్‌బీఐ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం ఏడాది క్రితం ఈ లోటు 2.7ు ఉండగా డిసెంబరు త్రైమాసికంలో అది 0.9ు ఉంది.

Updated Date - 2020-03-13T07:42:27+05:30 IST