భారత వృద్ధికి కరోనా ఝలక్
ABN , First Publish Date - 2020-03-24T09:59:03+05:30 IST
లాక్డౌన్లు, పలు వ్యాపారాల స్తంభన నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాను రేటింగ్ ఏజన్సీలు గణనీయంగా...
ముంబై: లాక్డౌన్లు, పలు వ్యాపారాల స్తంభన నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాను రేటింగ్ ఏజన్సీలు గణనీయంగా కుదించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 4 శాతానికే పరిమితం కావచ్చని యూబీఎస్ సెక్యూరిటీస్ ప్రకటించగా 5.2 శాతం ఉండవచ్చని ఎస్ అండ్ పీ ప్రకటించింది.