లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-02-12T21:35:46+05:30 IST

దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి..

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి.. 41,565 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి..12,201 వద్ద ముగిశాయి.


Updated Date - 2020-02-12T21:35:46+05:30 IST