మార్కెట్లోకి ఆడి క్యూ2
ABN , First Publish Date - 2020-10-17T05:48:46+05:30 IST
లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్యూవీ క్యూ2 ను మార్కెట్లోకి విడుదల
లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్యూవీ క్యూ2 ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎస్యూవీ ధరలు రూ. 34.99 లక్షల నుంచి రూ.48.89 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్యన ఉన్నాయి.
నవంబరులో ఈ ఎస్యూవీ డెలివరీలను ప్రారంభించనుంది.