అప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-13T07:38:17+05:30 IST
బీఎస్-6 ప్రమాణాలతో కూడిన అప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 స్కూటర్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పియాజియో ఇండియా వెల్లడించింది...

బీఎస్-6 ప్రమాణాలతో కూడిన అప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 స్కూటర్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పియాజియో ఇండియా వెల్లడించింది. కంపెనీ వెబ్‌సైట్ లేదా అప్రిలియా డీలర్‌షిప్ కేంద్రాల్లో రూ.5,000 చెల్లించి ఈ స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.