అపోలో హాస్పిటల్స్‌ లాభంలో రెండింతల వృద్ధి

ABN , First Publish Date - 2020-06-26T06:15:32+05:30 IST

మార్చితో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ రూ.209.60 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2018-19 ఇదే కాలం (రూ.72.80 కోట్లు)తో పోలిస్తే నికర లాభం రెండింతలు పెరిగింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం...

అపోలో హాస్పిటల్స్‌ లాభంలో రెండింతల వృద్ధి

మార్చితో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ రూ.209.60 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2018-19 ఇదే కాలం (రూ.72.80 కోట్లు)తో పోలిస్తే నికర లాభం రెండింతలు పెరిగింది. సమీక్షా కాలంలో  మొత్తం ఆదాయం రూ.2,499.50 కోట్ల నుంచి రూ.2,922.43 కోట్లకు పెరిగింది. అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విక్రయం ద్వారా వచ్చిన మొత్తాల కారణంగా లాభం గణనీయంగా పెరిగింది.


Updated Date - 2020-06-26T06:15:32+05:30 IST