ఆదిత్య బిర్లా అష్యూర్డ్‌ ఇన్‌కమ్‌ ప్లస్‌

ABN , First Publish Date - 2020-12-27T09:37:21+05:30 IST

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీఎ్‌సఎల్‌ఐ).. అష్యూర్డ్‌ ఇన్‌కమ్‌ ప్లస్‌ పేరుతో కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. దీర్ఘకాలం పాటు వ్యక్తిగత, కుటుంబ

ఆదిత్య బిర్లా అష్యూర్డ్‌ ఇన్‌కమ్‌ ప్లస్‌

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీఎ్‌సఎల్‌ఐ).. అష్యూర్డ్‌ ఇన్‌కమ్‌ ప్లస్‌ పేరుతో కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. దీర్ఘకాలం పాటు వ్యక్తిగత, కుటుంబ అవసరాలను తీర్చే విదంగా ఈ ప్లాన్‌ను తీర్చిదిద్దింది. నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ వ్యక్తిగత పొదుపుతో పాటు అవసరాలకు తగ్గట్టుగా ఈ స్కీమ్‌ను రూపొందించుకునే అవకాశం ఉంది. 6,8,12 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లతో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉండనుంది. 20,25,30 సంవత్సరాల కాలంలో నెలవారీ, త్రైమాసిక, ఆరు నెల లు, వార్షిక ప్రాతిపదికన ప్రయోజనాలు అందుకునే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. కనీస ప్రీమియం రూ.50,000. 

Updated Date - 2020-12-27T09:37:21+05:30 IST