హైదరాబాద్‌ నుంచి గో ఎయిర్‌ అదనపు సర్వీసులు

ABN , First Publish Date - 2020-09-05T06:15:38+05:30 IST

బడ్జెట్‌ విమానయాన సంస్థ గో ఎయిర్‌ శనివారం నుంచి దేశీయ రూట్లలో కొత్తగా 100

హైదరాబాద్‌ నుంచి గో ఎయిర్‌  అదనపు సర్వీసులు

న్యూఢిల్లీ: బడ్జెట్‌ విమానయాన సంస్థ గో ఎయిర్‌ శనివారం నుంచి దేశీయ రూట్లలో కొత్తగా 100 సర్వీసులను ప్రారంభించనుంది. వాటిలో హైదరాబాద్‌-చెన్నై మధ్యన రెండు సర్వీసులు, హైదరాబాద్‌-కోల్‌కతా మధ్యన రెండు సర్వీసులు, హైదరాబాద్‌ నుం చి ఢిల్లీ, రాంచి, పాట్నాలకు ఒక్కో సర్వీసు ఉన్నాయి.

ఇవి కాకుండా అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రెండు కొత్త సర్వీసులు జత అవుతాయి.


Updated Date - 2020-09-05T06:15:38+05:30 IST