ఆధార్ లేదా భౌతిక పరిశీలన
ABN , First Publish Date - 2020-08-22T07:23:42+05:30 IST
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు జీఎ్‌సటీ రిజిస్ర్టేషన్ కోసం ఇచ్చిన ఆధార్ నంబర్ అధీకరించడంలో విఫలమైతే వ్యాపార
జీఎ్‌సటీ రిజిస్ర్టేషన్‌పై సీబీఐసీ
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు జీఎ్‌సటీ రిజిస్ర్టేషన్ కోసం ఇచ్చిన ఆధార్ నంబర్ అధీకరించడంలో విఫలమైతే వ్యాపార ప్రదేశాన్ని భౌతికంగా తనిఖీ చేసిన అనంతరమే రిజిస్ర్టేషన్ జరుగుతుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. ఆగస్టు 21 నుంచి ఇది అమలులోకి వచ్చిందని తెలియచేసింది.