-
-
Home » Andhra Pradesh » YSRCP MP Balasouri Corona Virus
-
సీఎం రిలీఫ్ ఫండ్‌కు.. రూ.4 కోట్లు ఇస్తున్నా: బాలశౌరి
ABN , First Publish Date - 2020-03-25T20:22:02+05:30 IST
ఏపీ సీఎం జగన్‌కి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. వాలంటీర్ వ్యవస్థతో కరోనా వ్యాపించకుండా..

విజయవాడ: ఏపీ సీఎం జగన్‌కి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. వాలంటీర్ వ్యవస్థతో కరోనా వ్యాపించకుండా.. కట్టడి చేస్తున్న సీఎంకి అభినందనలు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎంపీ నిధుల నుంచి.. రూ.4 కోట్లు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సహచర ఎంపీలు కూడా కరోనా కోసం నిధులు ఇవ్వాలని బాలశౌరి సూచించారు.