వైఎస్సార్‌ పురస్కారాల ప్రదానం వాయిదా

ABN , First Publish Date - 2020-03-21T08:55:39+05:30 IST

కరోనా వైరస్‌ బెడద కారణంగా ఉగాది నాటి వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలను వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్‌ జయంతి రోజైన జూలై 8న ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

వైఎస్సార్‌ పురస్కారాల ప్రదానం వాయిదా

కరోనా వైరస్‌ బెడద కారణంగా ఉగాది నాటి వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలను వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్‌ జయంతి రోజైన జూలై 8న ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. 

Updated Date - 2020-03-21T08:55:39+05:30 IST