జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వైఎస్ జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-09-29T19:20:53+05:30 IST

అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వైఎస్ జగన్ సమీక్ష

అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళనాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, చీఫ్‌ సెక్రటరీ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-29T19:20:53+05:30 IST