ఐసోలేషన్ వార్డు నుంచి పరారైన యువకుడు

ABN , First Publish Date - 2020-03-27T16:31:21+05:30 IST

గుంటూరు: ఓ యువకుడు గుంటూరు జీజీహెచ్ ఐసోలేటెడ్ వార్డు నుంచి పరారయ్యాడు.

ఐసోలేషన్ వార్డు నుంచి పరారైన యువకుడు

గుంటూరు: ఓ యువకుడు గుంటూరు జీజీహెచ్ ఐసోలేటెడ్ వార్డు నుంచి పరారయ్యాడు. కరోనా లక్షణాలతో జీజీహెచ్‌లోని ఐసోలోటెడ్ వార్డులో ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువకుడు వార్డు నుంచి పారిపోయాడు. ఆర్ఎంఓ ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


Updated Date - 2020-03-27T16:31:21+05:30 IST