కర్నూలులో తొలి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-04-14T23:26:20+05:30 IST

కర్నూలు: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రాజస్థాన్‌కు చెందిన యువకుడు కోలుకున్నాడు. జిల్లాలో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు కావడం గమనార్హం

కర్నూలులో తొలి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్

కర్నూలు: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రాజస్థాన్‌కు చెందిన యువకుడు కోలుకున్నాడు. జిల్లాలో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు కావడం గమనార్హం. యువకుడికి నెగిటివ్ రిపోర్టు రావడంతో వైద్యులు నేడు డిశ్చార్జ్ చేశారు. రైల్వే ఉద్యోగి అయిన సదరు యువకుడు ఇటీవలే రాజస్థాన్ నుంచి నొస్సంకు వచ్చాడు. 

Updated Date - 2020-04-14T23:26:20+05:30 IST