బ్లేడుతో కోసుకుని యువకుడి హల్‌చల్

ABN , First Publish Date - 2020-07-22T18:37:00+05:30 IST

విజయవాడ: కృష్ణా జిల్లా విసన్నపేటలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. మండల కేంద్రమైన విసన్నపేటలో సాయి అనే యువకుడు

బ్లేడుతో కోసుకుని యువకుడి హల్‌చల్

విజయవాడ: కృష్ణా జిల్లా విసన్నపేటలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. మండల కేంద్రమైన విసన్నపేటలో సాయి అనే యువకుడు బ్లేడ్‌తో కోసుకొని తన మేనమామ నుంచి తనకు రావాల్సిన ఆస్తి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రక్తస్రావం అయిన సాయిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2020-07-22T18:37:00+05:30 IST