సీఎంను కలిసిన యువ ఐఎఫ్‌ఎస్‌లు

ABN , First Publish Date - 2020-06-06T09:43:35+05:30 IST

యువ ఐఎఫ్‌ఎస్‌ అధికారులు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. 2018 ఐఎ్‌ఫఎస్‌ ప్రొబెషనరీ అధికారులు సుమన్‌ బెనీవాల్‌, వినీత్‌కుమార్‌, జీ విఘ్నేశ్‌

సీఎంను కలిసిన యువ ఐఎఫ్‌ఎస్‌లు

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): యువ ఐఎఫ్‌ఎస్‌ అధికారులు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. 2018 ఐఎ్‌ఫఎస్‌ ప్రొబెషనరీ అధికారులు సుమన్‌ బెనీవాల్‌, వినీత్‌కుమార్‌, జీ విఘ్నేశ్‌ అప్పావు... అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ప్రతీ్‌పకుమార్‌ ఆధ్వర్యంలో సీఎంని కలిశారు. ప్రొబెషనరీ అధికారులకు జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-06-06T09:43:35+05:30 IST