గుంటూరు జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-12-06T16:10:10+05:30 IST

గుంటూరు జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

గుంటూరు జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

గుంటూరు: జిల్లాలోని శావల్యాపురం మండలం కారుమంచిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొంది. ఘర్షణలో భాగంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకతో ఘర్షణ సద్దుమణిగింది. 

Read more